Saaho theatrical pre-release business of over 255 Cr worldwide. Saaho is an upcoming Indian action thriller film written and directed by Sujeeth, and produced by UV Creations and T-Series. The film stars Prabhas and Shraddha Kapoor. It is being shot simultaneously in Hindi, Tamil and Telugu. The film is scheduled to release on Independence Day on 15 August 2019.
#saaho
#prabhas
#shraddhakapoor
#baahubali2
#bollywood
#tollywood
బాహుబలి-2 తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందుతున్న మరో భారీ చిత్రం 'సాహో'. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కాబోతోంది. బిజినెస్ పరంగా ఈ చిత్రం ఇప్పటి వరకు ఇండియాలో వచ్చిన నాన్-బాహుబలి చిత్రాలన్నింటినీ అధిగమించేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఇండియాలో హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రం 'బాహుబలి-2'. మొదటి భాగం 'బాహుబలి' మంచి విజయం సాధించడంతో రెండో భాగానికి వరల్డ్ వైడ్ రూ. 350 కోట్ల బిజినెస్ జరిగింది. బాహుబలి హీరో కావడం, ప్రభాస్‌కు ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ఉండటంతో 'సాహో' చిత్రానికి రూ. 255 కోట్ల బిజినెస్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు.